KathaKaalaamsam
HomeStoriesMusicPodcastsAbout
Sign up
KathaKaalaamsamStories · Music · Podcasts

Original stories, soulful music and thoughtful podcasts by Sairam Chaganti — told in Telugu and English.

Explore

  • Stories
  • Music
  • Podcasts
  • Swara Studio

Company

  • About
  • Help Center
  • Privacy Policy
  • Terms & Conditions

© 2025 - 2026 KathaKaalaamsam.
Designed and developed by Swift Projects

Crafted with passion, inspired by tradition ♪

Dropping the needle…

Loading
All stories
Fiction/Telugu

రంగస్థలం

By Sairam Chaganti8 days ago12 views0 likes
రంగస్థలం

రంగస్థలం

Login to Like
నర్తన నేర్చిన నరునికి నవాబుదారి.

నటన నేర్పని యథార్థవాది లోవిరోధి..

కళ్ళు చూసేది మాయ, చెవులు వినేది మాయ.

పెదవుల వెలిగే నగవులు మాయ, చేతులు చేసే చేష్టలు మాయ.

మనసును క్రప్పి, మాటలు గ్రుప్పి,

నవ్వులు విసిరి, అశువులు దాచి,

కారు చీకటిలో సప్త వర్ణాలు చూపే..

విచిత్ర నయన మనోహర, హృదయ విదారక జగన్నాటకానికి...

ఆ జగన్నాటక సూత్రధారి రాక ఎప్పుడో..

ఈ రంగస్థలం రంగడిని చూచేదెన్నడో.
•
01

Keep reading

More Telugu Fiction stories

కాటికి చేరిన అప్పు
Fiction

కాటికి చేరిన అప్పు

Story of two friends

By Sairam Chaganti3 months ago
28

Join the discussion

Login to view and post comments

Login
1
79వ స్వాతంత్ర దినోత్సవం
Fiction

79వ స్వాతంత్ర దినోత్సవం

By Sairam Chagantiabout 1 year ago
350