KathaKaalaamsam
HomeStoriesMusicPodcastsAbout
Sign up
KathaKaalaamsamStories · Music · Podcasts

Original stories, soulful music and thoughtful podcasts by Sairam Chaganti — told in Telugu and English.

Explore

  • Stories
  • Music
  • Podcasts
  • Swara Studio

Company

  • About
  • Help Center
  • Privacy Policy
  • Terms & Conditions

© 2025 - 2026 KathaKaalaamsam.
Designed and developed by Swift Projects

Crafted with passion, inspired by tradition ♪

Dropping the needle…

Loading
All stories
Fantasy/Telugu

తను ❤️

By Sairam Chaganti8 days ago2 views0 likes

తను ❤️

Login to Like
చందమామ చీరకట్టినట్టు
సీతాకోక చిలుక కోక చుట్టినట్టు
వెన్నెల ముంగిట నడిచినట్టు
మేఘంలో మెరుపు మెరిసినట్టు
చీర కట్టి నడిచి వస్తున్న తను

ముఖం మీదుగా భుజాలపై పడే ఆ కురులు
నల్లటి కాటుక కళ్ళు
నవ్వితే పైకొచ్చే బుగ్గలు
అడగకుండానే ముఖం మీదకి పడి విసిగిస్తున్న ముంగురులు

అడుగుతూ చల్లగాలి నీ చెవిలో చెప్పే కబురులు
పట్టలేనంత విసుగు
పట్టుకోలేనంత సొబగు
అందని ఆలోచనల మథనం
అర్థం కాని ఓ హృదయం

అన్నీ కలగలిపిన తెలుగింటి ఆడపిల్ల తను
కరిగిపోకుండా వెలుగుతూ ఉండే వెన్నెల తన నవ్వు
•
01

Keep reading

More Telugu Fantasy stories

తను
Fantasy

తను

By Sairam Chaganti11 months ago
28

Join the discussion

Login to view and post comments

Login
2
నేను - మామ
Fantasy

నేను - మామ

By Sairam Chaganti11 months ago
542